Bhavalu


మనసు చదివే కావ్యాలెన్నో అ0దమైన నీ చిరునవ్వుల్లో
భాష తెలియని భావాలెన్నో నిను చూసే నా కన్నుల్లొ
కవితక0దని అ0దాలెన్నోనిను వెతికే నా ఊహల్లో
కనులకే తెలియని కలలెన్నోనిను తలచిన క్షణ0లో

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki