Posts

Showing posts with the label kalapani

kanne kommala tummeda

Image
కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా విందీయగ పూదేనియ ఓయిలాలా కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగా ఈరేడగ తారడగ అబ్బురాలా నజూకుగ నా దానిగ అమ్మలాల గుండెల్లోన తొలకరి పూ పొంగే జల్లుల్లోన కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా విందీయగ పూదేనియ ఓయిలాలా మిలమిల కన్నుల్లో అల పూచే పున్నాగ పూలు హొయ్ చెలి చిరు హృదయంలో అల సవ్వడి ముచ్చట తీరు కోరికల కోన సంబరమాయే చేరుకోవే మైనా గొరింక వలచి వచ్చి మారాలా ఊసుల్ని ఉసిగొల్పి జాగేలా బాల పరువాల సిగ్గు మురిపాల ముద్దడగ నేల ఎద ఈడేరిన వేళ కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా విందీయగ పూదేనియ ఓయిలాలా గల గల గోదారి తడి సరగాల హొరు అరమరికలు లేక ఎద విహారాల జోరు పూచినది ప్రాయం తుమ్మెద వాల మనసు కోరు సాయం పూదాట మాటు చూసి పోదామా సరసాల జాగారం చేద్దామా ఈడే విడ్డూరం ఎందుకు మోమాటం ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగాఈరేడగ తారడగ అబ్బురాలా నజూకుగ నా దాణిగ అమ్మలాల గుండెల్లోన తొలకరి పూ పొంగే జల్లుల్లోన కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్...