Posts

Showing posts with the label Avunu valliddaru istapaddaru

Neeto jeevanam

Image
మది నిండుగ మంచితనం అది మమతల మంచుతనం ఒలికించిన తీయదనం తలవంచని నిండుదనం చిగురించే నయనం ఫలియించే పయనం ఇక నీతో జీవనం ... నువ్వు పంచిన చల్లదనం సిరిమల్లియ తెల్లదనం శిరసొంచెను వెచ్చదనం పులకించెన పచ్చదనం వికసించే కిరణం విరబూసే తరుణం చిందించే చందనం నువ్వు పంచిన చల్లదనం సిరిమల్లియ తెల్లదనం

NaalO nEnu lEnE lEnu

Image
నాలో నేను లేనేలేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగకముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా మొన్న నిన్న తెలియదే అసలు మొన్న నిన్న తెలియదే అసలు మదిలోన మొదలైన ఈ గుసగుసలు ఏం తోచనీకుంది తీయని దిగులు రమ్మని పిలిచే కోయిల స్వరమా కమ్మగ కలలే కోరిన వరమా ఎందాక సాగాలి ఈ పయనాలు ఏ చోట ఆగాలి నా పాదాలు నాలో నేను లేనేలేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగకముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ఎన్నో విన్నా జంటల కధలు ఎన్నో విన్నా జంటల కధలు నను తాకనేలేదు ఆ మధురిమలు కదిలించనే లేదు కలలు అలలు గతజన్మలో తీరని ఋణమా నా జంటగా చేరిన ప్రేమా నా ప్రాణమే నిను పిలిచిందేమో నా శ్వాసతో నిను గెలిచిందేమో నాలో నేను లేనేలేను ఎపుడో నేను నువ్వయ్యాను అడగకముందే అందిన వరమా అలజడి పెంచే తొలి కలవరమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా ప్రేమా ప్రేమా ఇది నీ మహిమా