Konda konallo loyallo


కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో (2)
కోరి కోరి కూసింది కోయిలమ్మ
కోరి కోరి కూసింది కోయిలమ్మ
ఈ కోయిలమ్మా

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో

నేలా పల్లవి పాడంగా
నీలి మబ్బు ఆడంగా
రివ్వున గువ్వే సాగంగా
నవ్వే మువ్వై మోగంగా

నీలి మబ్బు ఆడంగా నవ్వే మువ్వై మోగంగా

ఉంగా ఉంగా రాగంగా
ఉల్లాసాలె ఊరంగా (2)
ఊపిరి ఊయలలూగంగా రేపటి ఆశలు తీరంగా

తెనుగుతనం నోరూరంగా
తేటగీతి గారాభంగా (2)
తెమ్మెరపై ఊరేగంగా వయ్యారంగా

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో

ఝుమ్మని తుమ్మెద తియ్యంగా
కమ్మని రాగం తీయంగ
జాజిమల్లె సంపెంగ
జానపదాలే నింపంగా

కమ్మని రాగం తీయంగ జానపదాలే నింపంగా

చెట్టు పుట్టానెయ్యంగా
చెట్టా పట్టాలెయ్యంగా (2)
చిలక పలుకులు చిత్రంగా చిలికే తేనెలు చిక్కంగా

ఏటి పాట లాలించంగా
తోట తల్లి లాలించంగా(2)
స్వరాలన్ని దీవించంగా సావాసంగా

కొండా కోనల్లో లోయల్లో
గోదారి గంగమ్మా సాయల్లో

లోయల్లో సాయల్లో
లోయల్లో సాయల్లో
http://www.youtube.com/watch?v=2e6DJwFS5Wc

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Eppudu oppukovaddura otami...

janaki ramula kalyananiki