kanne kommala tummeda


కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా

కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది జాలిగా
ఈరేడగ తారడగ అబ్బురాలా
నజూకుగ నా దానిగ అమ్మలాల

గుండెల్లోన తొలకరి పూ పొంగే జల్లుల్లోన
కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో

కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా

మిలమిల కన్నుల్లో అల పూచే పున్నాగ పూలు హొయ్
చెలి చిరు హృదయంలో అల సవ్వడి ముచ్చట తీరు
కోరికల కోన సంబరమాయే చేరుకోవే మైనా
గొరింక వలచి వచ్చి మారాలా

ఊసుల్ని ఉసిగొల్పి జాగేలా బాల
పరువాల సిగ్గు మురిపాల ముద్దడగ నేల
ఎద ఈడేరిన వేళ

కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా

గల గల గోదారి తడి సరగాల హొరు
అరమరికలు లేక ఎద విహారాల జోరు
పూచినది ప్రాయం తుమ్మెద వాల
మనసు కోరు సాయం

పూదాట మాటు చూసి పోదామా
సరసాల జాగారం చేద్దామా
ఈడే విడ్డూరం ఎందుకు మోమాటం
ఎన్నెల్లో జత కూడగ ప్రాయం దరహాసం

కన్నె వన్నెల జాజిగా కోరుకున్నది
జాలిగాఈరేడగ తారడగ అబ్బురాలా
నజూకుగ నా దాణిగ అమ్మలాల
గుండెల్లోన తొలకరి పూ పొంగే జల్లుల్లోన
కొండ కోన పరవశించి తుళ్ళే వెన్నెల్లో

కన్నె కొమ్మన తుమ్మెద రావమ్మా జత కట్టమ్మా
సయ్యాటల ఉయ్యాలల ఆనవాలా
విందీయగ పూదేనియ ఓయిలాలా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki