దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని


దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంతే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు

ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో

ఏమో ఎమైనా నీతో ఈ పైన
కడదాక సాగనా

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంతే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు

నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం
ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతి క్షణం
సుఖమేగ నిత్యం

పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తుంది
ఇదే పాట గుండెల్లో సదా మ్రోగుతుంది

నేనే నీకోసం నువ్వే నాకోసం
ఎవెరేమి అనుకున్నా

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంతే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు

ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు

ఎటెల్లేదో జీవితం నువ్వే లేకపొతే
ఎడారిగ మారేదో నువ్వే రాకపొతే

నువ్వు,నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటు ఉంటానా

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంతే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు

ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో

ఏమో ఎమైనా నీతో ఈ పైన కడదాక సాగనా

దేవుడు కరుణిస్తాడని
వరములు కురిపిస్తాడని

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు

స్వర్గం ఒకటుంటుందని
అంతా అంటుంతే విని

నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు

నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu