janaki ramula kalyananiki


జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

కన్ను కన్ను కలవగనే ప్రణయం రాగం తీసెనులే
పాదం పాదం కలపగనే హృదయం తాళం వేసెనులే

ఒకటే మాట,ఒకటే బాణం ఒక పత్ని శ్రీరామ వ్రతం
నాలో,నీలో రాగం తీసి వలపే పలకే త్యాగయ కీర్తనలెన్నో

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో

జానకి మేను తాకగనే జళ్ళున వీణలు పొంగినవి
జాణకు పూతలు పూయగనే జావళి అందెలు మ్రోగినవి

ప్రేమే సత్యం ప్రేమే నిత్యం ప్రేమే లేదా మయ్యమతం
నాలో నీలో నాత్యాలాడి లయలే చిలికే రమదాసు కృతులెన్నో

జానకి రాముల కల్యాణానికి జగమే ఊయలలూగెనులే
సీతాదేవి కులుకులనే సీతాకోక చిలుకలతో


http://youtube.com/watch?v=4bvOTbWTBgw

Comments

Unknown said…
Thanks for providing the lyrics

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu