Mellaga mellaga tatti...
మెల్లగా మెల్లగా తట్టి ... మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా
సందె సురీడే సూటిగా వచ్చి చిలిపిగా చెంపనే గిచ్చి తలపుల తలుపులు తీయంగా
ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా కల మేలుకున్నది ,ఇలనేలుతున్నది
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపు వెచ్చగా చేరంగా
చిక్ చిక్ చిక్ చిక్ చిటి పొటి చిలుకా చిత్రంగా ఎగిరే రెక్కలు ఎవరిచ్చారు
పట్ పట్ పట్ పట్ పరుగుల సీతాకోక పదహారు వన్నెలు నీకు ఎవరిచ్చారు
చిన్ని చిన్ని రేకుల పూలన్ని ఆడుకుందాం రమ్మన్నాయి తలలూపి
కొమ్మ మీద కోయిలమ్మ నన్ను చూసి పాడుతుంది కాస్త గొంతు శృతి చేసి
మధుమాసమే ఉంటే ఎద ..సంతోషమే కదా సదా అమ్మమ్మా
మబ్బుల తలుపులున్న వాకిలి తీసి రమ్మంటూంది నింగి లోగిలి
మెల్లగా మెల్లగా తట్టి మేలుకో మేలుకో అంటూ తూరుపువెచ్చగా చేరంగా
తుళ్ళ్ తుళ్ళ్ తుళ్ళ్ తుళ్ళ్ తుళ్ళే ఉడత మెరుపల్లే ఉరికే వేగం ఎవరిచ్చారు
ఝల్ ఝల్ ఝల్ ఝాల్ పారే ఏరా ఎవరమ్మా నీకీ రాగం నేర్పించారు
కొండతల్లి కోనకిచ్చు పాలేమో ఉరుకుల పరుగుల జలపాతం
వాగు మొత్తం తాగేదాక తగ్గదేమో ఆశగా ఎగిరే పిట్ట దాహం
మధుమాసమే ఉంటే ఎద సంతోషమే కదా సదా అమ్మమ్మా

ఎగిరే పావురం తీరుగా మనసే అంబరం చేరగా
కల మేలుకున్నది ,ఇల నేలుతున్నది .....

Comments