Godavari


ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో మరి.....గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వ్యధలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గొదారి రామ చరితకే పూదారి

వేసే చాప తోసే నావ బాసై వాలుగా ఛుక్కానే చూపుగా బ్రతుకుతెరువు ఎదురీతేగ

సావాసాలు , సంసారాలు ,చిలిపి చిలక జొస్యం
వేసే అట్లు వేయంగానే లాభసాటి బేరం
ఇల్లే ఓడలైపొతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్ని అడిగె నీటి అద్దం

ఏం తగ్గింది మా రామయ్య భొగం ఇక్కడా నది ఊరేగింపులో పడవ మీద రాగ ప్రభువు తాను కాగా

గొదారమ్మ కుంకుంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకా నాధుడు ఇంకా ఆగనంటు పండ్లు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీతా కాంతకి
సందేహల మబ్బే పట్టె చుసే కంటికి

లొకం కాని లొకంలొన ఏకంతాల వలపు ఆల పాపికొండలా నలుపు కడగలేక నవ్వు తనకు రాగ

ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో మరి ...గోదారిలొ నీలాంబరి మా సీమకే చీనాంబరి http://www.youtube.com/watch?v=RsSVOJqOiWE

Comments

naani said…
swapna garu...ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో మరి kaadu,vari.

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu