seetamma andaalu


సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు
రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు

ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలో
ఏకమైనా చోటా వేద మంత్రాలు
ఏకమైనా చోటా వేద మంత్రాలు

సీతమ్మ.....

హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
సిరులున్న ఆ చేయ్యి శ్రీవారి చేయి

హరివిల్లు మాయింటి ఆకాశ బంతి
ఒంపులెన్నో పోయి రంప మేయంగా
చినుకు చినుకు గారాలే చిత్రవరణాలు
సొంపులన్ని గుండె గంఫకెత్తంగా
సిగ్గులలోనే పుట్టెనమ్మ చిలక తాపాలు

తళుకులై రాలేను తరుణి అందాలు
తళుకులై రాలేను తరుణి అందాలు
ఒక్కలై మెరిసేను ఒనుకు ముత్యాలు

సీతమ్మ......

http://youtube.com/watch?v=UXeH679qF6w
http://youtube.com/watch?v=JWg9yQRbp68

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu