Manasuna manasai



మనసున మనసై ,బ్రతుకున బ్రతుకై
మనసున మనసై,బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో, ఆవేదనలో,చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నిన్ను నిన్నుగ ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు..
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

చెలిమియే కరువై
వలపే అరుదై
చెదరిన హృదయమే శిల అయిపోగా
నీ వ్యధ తెలిసి నీడగ నిలిచి
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము

మనసున

http://youtube.com/watch?v=6tMWoOqCA6k

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu