Mona mona mona...


మోనా మోనా మోనా...... మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణా నీదా digital టోనా

సుకుమారా మాటలతో నీ వసమే నేనైతే
మహవీరా చుపులతో నా తనువే నీదైతే
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరాలి
నువ్వాడే సరదా ఆటేదో winner నేనే కావాలి

మోనా మోనా మోనా.... మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణా నీదా digital టోనా

హిమమేదో కురియాలి చెక్కిల్లు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి
వరనేదో చెయ్యాలి చిరుగాలి వియ్యాలి
వలపేంటో అడిగిందంటూ కౌగిట్లో చేరాలి

చలి గిలి చేసెను మోనా తొలి ముద్దులకై రానా

జరిగేది ఏమైనా జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాలా

మోనా మోనా మోనా.... మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణా నీదా digital టోనా

జపమేదో చెయ్యాలి హృదయాలు కలవాలి
గగనాన తారల తొడై గళము విప్పి పాడాలి
జతలన్ని మురియాలి ఒకటైన మన చూసి
కధ అల్లుకోవాలి గణ చరితై నిలవాలి

భ్రమలే నిజమే అవునా బ్రతుకే నీవనుకోనా
చింతేల ప్రియ భామ నీ చెంత నే లేనా
కొంతైన ఓపిక ఉంటే

మోనా మోనా మోనా ...మీనా కనుల సోనా
నీ పలుకే నా వీణా నీదా digital టోనా


http://youtube.com/watch?v=lRadp-Bwo84

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu