Telusaa manasaa


తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో

తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది

తెలుసా

ప్రతి క్షణం నా కళ్ళల్లో నిలిచే నీ రూపం
బ్రతుకులో అడుగడుగున నడిపే నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగా

తెలుసా

ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగసాగె మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగిన మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగా

తెలుసా

http://youtube.com/watch?v=Em7B6gYYgq4

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu