Maate mantramu


ఓం శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిదిష్టతి....
మాటే మంత్రము... మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం

మాటే మంత్రము... మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము

ఇది కళ్యాణం కమనీయం జీవితం

నీవే నాలో స్పందించినా ఈ ప్రియ లయలో శౄతి కలిసే ప్రాణమిదే
నేనే నీవుగా పువ్వు తావిగా సమ్యొగాల సంగీతాలు విరిసే వేళలో
నేనే నీవై ప్రేమించినా ఈ అనురాగం పలికించే పల్లవివే

ఎదనా కోవెలా ఎదుటే దేవతా వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

మాటే మంత్రము... మనసే బంధము
ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki