Brundaavanamadi andharidhi

బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే

ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే

పిల్లనగ్రోవిని పిలుపులు వింటే ఉల్లము జల్లున పొంగదటే

రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయలలూగదటే

బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే

రాసక్రీడల రమణుల గాంచిన ఆశలు మూసలు వేయవటే
రాసక్రీడల రమణుల గాంచిన ఆశలు మూసలు వేయవటే
ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకె రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిది గోవిందుడు అందరివాడేలే

http://www.youtube.com/watch?v=iKVUCJByIWg

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu