Nee kosam


ఎపుడు లేని ఆలోచనలు ఇపుడే కలిగెను ఎందుకు నాలో

నీకోసం నీకోసం.......

ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగ వింతగ కనిపిస్తూ ఉంది

నాలో ఈ ఇది ఏ రోజు లేనిది
ఏదో అలజడి నీతోనే మొదలిది
నువ్వే నాకని పుట్టుంటావని
ఒంటిగా నీ జంటకే ఉన్నాను నే నిన్నాళ్ళుగా

నీకోసం నీకోసం.......

నాలో ప్రేమకి ఒక వింతే ప్రతీది
వీణే పలుకని స్వరమే నీ గొంతుది
మెరిసే నవ్వది మోనాలిసది
ఈ నిజం ఇక కాదనే యే మాటనూ నే నమ్మనూ

నీకోసం నీకోసం.....

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki