sirimalle neeve-virijallu kaave


సిరిమల్లె నీవే విరిజల్లు కావే
వరదల్లె రావే వలపంటె నీవే
ఎన్నెల్లు తేవె ఎద మీటి పొవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

ఎలదేటి పాట చేలరేగే నాలో
చెలరేగిపోవే మధుమాసమల్లే
ఎల మావి తోట పలికింది నాలో
పలికించుకొవే మది కొయిలల్లే

నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే
తొలి పూతలోనే వన దేవతల్లే
పున్నాగ పూలే సన్నాయి పాడే
ఎన్నెల్లు తేవె ఎద మీటి పొవే

సిరిమల్లె నీవే విరిజల్లు కావే

మరుమల్లె తొట మారాకు వేసే మారకు వేసే నీ రాక తోనే
నీ పలుకు పాటై బ్రతుకైన వెళ బ్రతికించుకోవే
నా పదము నీదే నీ పదము నాదే నా బ్రతుకు నీదే
అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే
ఎన్నెల్లు తేవె ఎద మీటి పొవే

సిరిమల్లె నీవె విరిజల్లు కావే

http://youtube.com/watch?v=RxF-jon6LNg

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu