Madhura swapnam


ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను
ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను

మధుర స్వప్నం మన మధుర స్వప్నం
మధుర స్వప్నం మన మధుర స్వప్నం

తొలిముద్దున తొనికిన స్వప్నం
నడిపొద్దున నలిగిన స్వప్నం
కలురెప్పల కౌగిళ్ళలొ కలబోసిన కమ్మని స్వప్నం

నీలోన సగము నాలోన సగము ఒకటైన రూపం
మన ప్రేమ దీపం

ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను

మురిపాల ముద్దుల మూటై
విరబూసిన నవ్వుల తోటై
హృదయాల ఉయ్యాలలొ ఎదిగొచ్చే అల్లరి ఆశై
తొలి జోల పాటై మన కంటి పాపై
నడయాడు బాబు పుడతాడు రేపు

ఎన్నో ఊహలు ఎన్నో తలపులు ఎన్నో ఆశలు
అవి నేటికి నిజమై రేపటి వెలుగై ఎదలో మెదలెను

మధుర స్వప్నం మన మధుర స్వప్నం
మధుర స్వప్నం మన మధుర స్వప్నం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki