vennalave vennelave

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే
వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే

నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా

ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
ఇది సరసాల తొలి పరువాల జత సాయంత్రం సై అన్న మందారం
చెలి అందాల,చెలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం

పిల్లా...పిల్లా ..భూలోకం దాదాపు కన్ను మూయు వేళ
పారేను కుసుమాలు పచ్చ గడ్డి మీనా
ఏ పువ్వుల్లో తడి అందాలే అందాలి ఈ వేళ

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే

నీకు భూలోకుల కన్ను సోకే ముందే పొద్దు తెల్లారే లోగా పంపిస్తా

ఎత్తైనా గగనంలో నిలిపే వారెవరంట
కౌగిలిలో చిక్కుపడే గాలికి అడ్డెవరంట
ఇది గిల్లి గిల్లి వసంతమే ఆడించెయ్యి
హృదయంలో వెన్నెలలే రగిలించే వారెవరు

పిల్లా...పిల్లా..పూదోటా నిదొరొమ్మని పూలే వరించు వేళ
పూతీగ కల లోపల తేనే గ్రహించు వేళ

ఆ వయసే రసాల విందయితే ప్రేమల్నే ప్రేమించు

వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా విరహాన జోడి నీవే....

http://www.youtube.com/watch?v=fQ9hpWHNm4s

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu