అలై పొంగెరా కన్నా


అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగేరా

ఆనంద మోహన వేణుగానమున
ఆలాపనే కన్నా మానసమలై పొంగేరా
నీ నవరస మోహన వేణుగానమది

అలై పొంగెరా కన్నా

నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను

కాలమాగినది రాదొరా ప్రాయమున
యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా

కనుల వెన్నెల పట్ట పగల్పాల్ చిలుకగా
కలువరేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలతో పొంగే
కాదిలి వేణుగానం కానడ పలికే

కాదిలి వేణుగానం కానడ పలికే
కన్నె వయసు కళలొలికె వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒదిగెలే

అనంత మనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిషాంత మహీత శకుంతమరంద మెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా

సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశి కిరణము వలె చలించవా
చిగురు సొగసులను కలిరుటాకులకు రవికిరణాలే రచించవా

కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
కవిత మదిని రగిలే ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో యెద తగువో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ

అలై పొంగెరా కన్నా
మానసమలై పొంగేరా

http://www.youtube.com/watch?v=TtiXXOGtS7s

Comments

Rakesh said…
hi Swapna...nice blog...keep continuing it...
Rakesh said…
Ee year lo emi songs add cheyyaledu endhukani...
hi..nuvve kavali lo inko song kuda bagubtundi ga, a blog lo nenu rayali ante ela? na dantlo malli anni songs rayadam waste ga, nv rayanivi add cheste better kada, ఎక్కడ ఉన్న పక్కన నువ్వే ఉన్నతుంటుంది .. చెలి ఇదేం అల్లరీ
నా నీడైన అచ్చం నీల కనిపిస్తూ వుందే.. అరె ఇదేం గారడి
నేను కూడా నువ్వయానా ...పేరు కైనా నేను లేనా
దీని పేరేనా ప్రేమానే ప్రియభావన ఓ .. దీని పేరేనా ప్రేమానే ప్రియభావన
చరణం- 1:
నిద్దుర పుంచే మల్లెల గాలి వద్దకు వచ్చి తానెవరంది నువ్వే కదా చెప్పు ఆ పరిమళం
వెన్నెల కన్నా చల్లగా ఉన్న చిరునవ్వేదో తాకుతూ ఉంది నీదే కదా చెప్పు ఆ సంబరం
కనుల ఎదుట నువు లేకున్నా మనసు నమ్మదే చెబుతున్న
ఎవరు ఎవరితో ఎమన్నా నువ్వు పిలిచినట్లనుక్కునా
ఇది హాయో ఇది మాయో నీకైనా తెలుసునా
ఏమిటౌతుందో ఇలా నా ఎద మాటున ఓ .. దీని పేరేనా ప్రేమానే ప్రియభావన
చరణం- 2:
కొండల నుంచి కిందికి దూకే తుంటరి వాగు నాతొ అంది నువ్వు అలా వస్తూ ఉంటావని
గుండెల నుంచి గుప్పున ఎగసే ఊపిరి నీకో కబురంపింది .. చెలి నీకై చూస్తూ ఉంటానని
మనసు మునుపు ఎప్పుడూ ఇంత ఉలికి ఉలికి పడలేదు కదా
మనకు తెలియనిది ఈ వింత ఎవరి చలవ ఈ గిలిగింత
నా లాగే నీక్కూడా అనిపిస్తూ ఉన్నదా
ఏమి చేస్తున్న పరాకే అడుగడుగునా ...
ఓ ..దీని పేరేనా ప్రేమానే ప్రియభావన

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki