Posts

Poota vesina leta maavini

Image
పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే... పాత పాటలు కొకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే... మాటలే వరదలై ఉరకలేస్తున్నాయి చెంత నువ్వుంటే...ఉంటే పూత వేసిన లేత మావిని చూసినట్టుంది మునుపు కలగని మురిపెమేదో ముద్దుగా నా ముందరుంది అలుపు తెలియని వలపు నాలో హద్దులే చెరిపేయమంది లేనిదేది నాకు లేదని తలపు ఉండేది ఇంతలో నీ పరిచయం ఒక లోటు తెలిపింది నువ్వే కావాలని,కలవాలని,కలగాలని ప్రియా నా ప్రాణమే మారాము చేసింది సగపసగరినిసగపనిసనిదపగమదపసగరిగ.. అంటూ.... పోత పోసిన పసిడి బొమ్మే కదిలినట్టుంది నువ్వు నడచి వస్తుంటే.... కోత కోసిన గుండె నాలో మిగిలి ఉంటుంది నను విడిచి వెళుతుంటే... మాటలే మౌనమై ఉసురు తీస్తున్నవి ఒంటరై ఉంటే..... పూత వేసిన లేత మావిని చూసినట్టుంది కుదురు దొరకని ఎదురు చూపే కొంటెగ వెంటాడమంది నిదుర కుదరని కంటిపాపే వెంటనే నిను చూడమంది ఏమిటో నా తీరు నాకే కొత్తగ ఉంది ప్రేమ ఊసులు మానలేని మత్తులో ఉంది నిరీక్షణ చాలని ఇక చాలని అడగాలని చెలి నా ఊపిరి నిను చేరుకుంటుంది ననననననననన.......... అంటూ..... చేతికందని చందమామే అందినట్టుంది నువ్వు తాకుతూ ఉంటే... చోటు ఇమ్మని చుక్కలేవొ అడిగినట్టుంది నువ్వు తోడు...

Kallaloki kallu petti chudavenduku

Image
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసు ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ ఓ ఓ ఓ ఓ ఓఓఓహొ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు ఈనాడే సరికొత్తగ మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులు మూసుకుని ఏం లాభం కలై పోదుగా ఈ సత్యం ఎటు తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురై నన్నే దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా మోహ బయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నా మొన్నలన్ని నిలువెల్ల నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘం లా ఆకశాన్న నువ్వు ఎటు ఉన్నా చినుకులా కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనస...

Palike gorinka

Image
పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేదే పూయులే పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక పగలే ఇక వెన్నెల.. పగలే ఇక వెన్నెల వస్తే పాపమా రేయిలో హరివిల్లులే వస్తే నేరమా బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ బదులివ్ ఇవ్ ఇవ్ మదిలో జివ్ జివ్ జివ్ కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం నూరు కలలను చూచినచో ఆరు కలలు ఫలియుంచు కలలే దరీ చేరవా.. పలికే గోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక నా పేరే పాటగ కోయిలే పాడని నే కోరినట్టుగ పరువం మారని అరె తంతంతం మదిలో తోంతోంధీం అరె తంతంతం మదిలో తోంతోంధీం చిరుగాలి కొంచం వచ్చి నా మోమంత నిమరని రేపు అన్నది దేవుడికి నేడు అన్నది మనుషులకు బ్రతుకే బ్రతికేందుకు పలికేగోరింక చూడవే నా వంక ఇక వినుకో నా మది కోరిక అహ నేడే రావాలి నా దీపావళి పండగ నేడే రావాలి నా దీపావళి పండగ రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది నే నాటితే రోజా నేదే పూయులే http://www.youtube.com/watch?v=fGQF5Av4eu4

Manasuna unnadi

Image
మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రాదే ఎలా అతనిని చూస్తే రెప్పలు వాలిపొయే బిదియం అపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపొయే తలపులు చూపేదెలా ఒకసారే దరి చేరే ఎద గొడవేమిటో తెలపకపొతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా చింత నిప్పైన చల్లంగ ఉందని ఎంత నొప్పైన తెలియలేదని తననే తలుచుకునే వేడిలో ప్రేమ అంటేనే తీయని బాధని లేత గుండెల్లో కొండంత బరువని కొత్తగా తెలుసుకునే వేళలో కనపడుతుందా నా ప్రియమైన నీకు నా ఎద కోత అని అడగాలని అనుకుంటు తన చుట్టూ మది తిరిగిందని తెలపకపొతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా నీలి కన్నుల్లో అతని బొమ్మని చూసి నాకింక చోటెక్కడుందని నిదరే కసురుకునే రేయిలో మేలుకున్నాయి నువ్వింత కైపని వేల ఊహల్లో ఊరేగు చూపుని కలలే ముసురుకునే హాయిలో వినపదుతుందా నా ప్రియమైన నీకు ఆశల రాగం అని అడగాలని పగలేదో రేయేదో గురుతే లేదని తెలపకపొతే ఎలా మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటకి రాదే ఎలా అతనిని చూస్తే రెప్పలు వాలిపొయే బిదియం అపేదెలా ఎదురుగ వస్తే చెప్పక ఆగిపొయే తలపులు చూపేదెలా ఒకసారే దరి చేరే ఎద గొడవేమిటో తెల...

E janda

Image
ఈ జండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన ఎనలేని త్యాగాల ఘన చరితరా తన చనుబాలతో పోరు నేర్పిందిరా ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసిన అమ్మురా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం ఈ జండా పసి బోసి చిరునవ్వు రా.. దాస్య సంకెళ్ళు తెంచింది రా ఈ జండా అమరుల తుది శ్వాస రా..రక్త తిలకాలు దిద్దిందిరా సూత్రానికి జ్ఞానానికి ఆది గురువురా మన దేశం మనవాళికే వైతాలిక గీతం రా భారతం ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లి రా తన దేహాన్ని,ధైర్యన్ని పంచింది రా మనమేమిస్తే తీరేను ఆ ఋణము రా ఇక మనకేమి ఇచ్చింది అని అడగద్దు రా భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలు రా వందేమాతరం మనదే ఈ తరం వందేమాతరం పలికే ప్రతి తరం పిచ్చి కుక్కలా ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసినా వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలాము రా మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి జడిలో తడిసినా చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలు రా మానవుడే మా వే...

I love my India

Image
జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవి కులం ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకులం గుండె పిండుకుని తాగిన గుక్కెడు పాలు గురుతు లేనప్పుడు పోత పాల సీసాల కోసం పరుగులాటలే ఎపుడు ఆకాశంలో ఆ సుర్యుడొక్కడే అభ్యుదయంలో నా దేశమొక్కటే ఆ సూర్యుడెప్పుదు తూర్పు దిక్కునే ఎందుకు పుడతాడు కల్యాణ తిలకమై కన్నతల్లి ఒడిలోనే ఉంటాడు అలాంటిదేరా నా భారతదేశం సనాతనంలో సమిష్టి దేశం ఆ సనాతనం తన పునాదిలోనే సంకలమవుతుంటే నా అభ్యుదయానికి సభ్య సమాజమే సమాధి కడుతుంటే తరతరాల దాస్యం తెంచుకున్న ఈ స్వరాజ్య దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి బిచ్చకు పరుగులు తగునా పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశి జ్ఞానం సవారి కడుతుంటే ఆ కూలి డబ్బు డాలర్ల లోనే సుఖ జీవనముందంటే ఆ పాలి కాపు మీ పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికే కన్నీటి రోదనై కన్న తండ్రికే అది మూగ వేదనై నారు పోసి నీరెట్టినోళ్ళకు ఫలితం ఏముంది ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాగతాల తురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా

Preamantaara...Kaadantaara

Image
ఒకరికి ఒకరై ఉంటుంటే ఒకటిగ ముందుకు వెలుతుంటే అడిగినవన్ని ఇస్తుంటే అవసరమే తీరుస్తుంటే ప్రేమంటారా కాదంటారా.... దిగులే పుట్టిన సమయంలో దైర్యం చెబుతుంటే గొడవే పెట్టిన తరుణంలో తిడుతూనె వేడుకుంటే కష్టం కలిగిన ప్రతి పనిలొ సాయం చేస్తుంటే విజయం పొందిన వేళలలో వెనుతట్టి మెచ్చుకుంటే దాపరికాలే లేకుంటే లోపాలని సరి చేస్తుంటే ఆట పాట ఆనందం అన్నీ చెరి సగమౌతుంటే ప్రేమంటారా కాదంటారా... ఓ మనోహరి చెలి సఖి ఓ స్వయం వర దొర సఖా మనసు నీదని మనవి సేయని సఖి బ్రతుకు నీదని ప్రతిన బూనన సఖా నిను చూడలేక నిమిషమైన నిలువజాలనే సఖి …సఖి … నీ చెలిమి లేని క్షణములోన జగతిని జీవింప జాలనొయ్ సఖా …. సఖా … నటనకు జీవం పోస్తుంటే ఆ ఘటనలు నిజమనిపిస్తుంటే మనసే కలవర పడుతుంటే ప్రేమంటారా అవునంటాను...