Rajamahendri
Adi kavi nannaya
veeresaalingam pantulu
Godavari matha
Vedamanti maa godaari

వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
రాజరాజ నరేంద్రుడు,కాకతీయులు,తేజమున్న మేటిదొరలు రెడ్డి రాజులు ,
నరపతులు సురపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు
ఆది కవిత నన్నయ్య రాసేనిచ్చట
శ్రీనాధ కవి నివాసము పెద్ద ముచ్చట
కవి సౌర్వభావులకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకుని పొయెను కొన్ని కోటిలింగాలు
విరేశలింగమొకడు మిగిలెను చాలు

Comments