కలిసే ప్రతి సంధ్యలో


కలిసే ప్రతి సంధ్యలో
కలిగే పులకింతలో

కలిసే ప్రతి సంధ్యలో
కలిగే పులకింతలో
నాత్యాలన్ని కరగాలి
నీలో నేనే మిగలాలి

నాత్యాలన్ని కరగాలి
నీలో నేనే మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో

పొంగిపోదా సాగరాత్మ
నింగికి
చేరుకోదా చంద్ర హృదయం
నీటికి

పొంగిపోదా సాగరాత్మ
నింగికి
చేరుకోదా చంద్ర హృదయం
నీటికి
సృష్టి లోనా ఉన్నదీ
బంధమే
అల్లుకుంది అంతటా
అందమే

తొనికే బిడియం
తొలగాలి
వణికే అధరం
పిలవాలి

కలిసే ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో

మేనితోనే ఆగుతాయి
ముద్రలు
గుండెదాక సాగుతాయి
ముద్దులు

మేనితోనే ఆగుతాయి
ముద్రలు
గుండెదాక సాగుతాయి
ముద్దులు
ఇంత తీపి కొంతగా
పంచుకో
వెన్నెలంత కళ్ళలో
నింపుకో

బ్రతుకే జతగా పారాలి
పరువం తీరం చేరాలి

కలిసే ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో

కలిసే ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో
నాత్యాలెన్నో ఎదగాలి
నాలో నేనే మిగలాలి

కలిసే ప్రతి సంధ్యలో
కలిగే పులకింతలో

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki