జగతి సిగలో జాబిలమ్మకు వందనం


జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం
మాతరం

మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది

I love India
I love India
I love India
I love India

తకిట తకధిమి తకిట తక
తరిగిట తకధిమి తకిటతోం
ధింధిన ధినధిన తకిటధిం
తకిట తకధిం తకధిం
ధిన ధిధిన తకిటధీం
తరిగిట తరిగిట తకధీంతోం

గంగ యమునలు సంఘమించిన గానమా
కూచిపూడికి కులుకు నేర్పిన నాత్యమా

అజంతాలా కజురహొలా సంపదలతో
సొంపులొలికే భారతి జయహొ
మంగళం మాతరం

I love India
I love India
I love India
I love India

జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం

తాజమహలే ప్రణయజీవుల పావురం
తందారె దారే దారే తందారే దారే
కృషవేణి శిల్ప రమణి నర్తనం
తందానినా తరరారారి నా

వివిధ జాతుల వివిధ మతముల
ఎదలు మీటిన ఏకతాళపు భారతి జయహొ
మంగళం మాతరం

I love India
I love India
I love India
I love India

జగతి సిగలో జాబిలమ్మకు వందనం
వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం
మాతరం

వందేమాతరం

http://www.dishant.com/jukebox.php?songid=17066

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki