Busy Life

అలారం మోతలతో ఉలికిపాటు మెలకువలు.... అలసిన మనసులతో కలలులేని కలత నిదురలు
పోగొట్టుకుంటున్నది పోల్చుకోలేని,పొందుతున్నది పంచుకోలేని భారమయిన బిజీ జీవితాలు
త్రుప్తి తెలియని చింతా చిత్తాలు..
పగలంతా క్షణాలకు విలువకట్టుకుంటూ....రాత్రంతా ఆనందాలకు అర్ధాలు వెతుక్కుంటూ....

Comments