Toli Sandhya


తొలిసంధ్య వేళలో.... తొలిపొద్దు పొడుపులో...తెలవారే తూరుపులో..
వినిపించే రాగం భూపాలం....యెగిరొచ్చే కెరటం సింధూరం
జీవితమే రంగుల వలయం ....దానికి ఆరంభం సూర్యుని ఉదయం
గడిచే ప్రతి నిమిషం ఎదిగే ప్రతిబింబం.....వెదికే ప్రతి ఉదయం దొరికే ఒక హృదయం
ఆ హృదయం సంధ్యా రాగం ....మేలుకొలిపే అనురాగం
సాగరమే పొంగుల నిలయం... దానికి ఆలయం సంధ్యా సమయం
వచ్చే ప్రతి కెరటం చేరదు అది తీరం...లేచే ప్రతి కెరటం అది అంటదు ఆకాశం
ఆ ఆకాశంలో ఒక మేఘం మేలుకొలిపే అనురాగం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu