Darahasam


అధర కాగితాలపై విరిసే సుమధుర కవిత
మనసుల్ని దోచే హిమ వీచిక
మ్రుదు మధుర దరహాసిక...
ఓ సు0దర జ్నాపిక
కలతల్ని మరిపి0చి మురిపి0చేఅనిర్వచనీయ కానుక
మాట రాని మనసులకు పలుకు నేర్పేలిపిలేని భావమిదే

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki