jeevithanubhavam....


ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి..
ఆ వేకువే దరిచేరగా నిజమవ్వాలి.
ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోని ...స్నేహాల తీరమే చేరువై రాని...

పదే పదే పాడుకోవాలి ..మదే ఇలా హయి రాగమే ..ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితానుభవమే ..

కలతే పడకు కల నిజమయ్యె వరకు ..
గెలుపే తుదకు వెలుగే లేదనుకోకు .
ఊరేగని మన ఊహలే...ఆ తారలే తాకేలా

ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి...ఆ వేకువే దరిచేరగా నిజమవ్వాలి.ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోని ...స్నేహాల తీరమే చేరువై రాని..
గతమే మరచి చేయ్యి కలిపేందుకు చూడు...
ఎదనే పరచి ప్రేమకి పల్లవి పాడు
ఏ సంకెల బంధించని చిరుగాలిల రావేలా....

ఏ చీకటి చెరిపెయ్యనీ కలలే కనాలి...ఆ వేకువే దరిచేరగా నిజమవ్వాలి.ఈ చెలిమి సాక్షిగా కాలమే ఆగిపోని ...స్నేహాల తీరమే చేరువై రాని...పదే పదే పాడుకోవాలి ..మదే ఇలా హయి రాగమే ..ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితానుభవమే

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu