Nee venta nene...


నీ వెంట నేనే అడుగడుగడుగున
నీ జంట నేనే అనువనువనువున
నీవంటె నేనే తనువున మనసున ఏమైనా..

మనమే ఒకరికి ఒకరను ఈ పయననా...మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన...

ముద్దుతో పాపిటలోనె దిద్దవా కస్తురీ ...
ప్రేమతో పెదవుల పైనే చేయవా దస్తురీ ..

చూపులే పారాణి ఊపిరే సాంబ్రాణి ... రూపమే దీపం గా రాతిరే పగలవనీ..

నీ వెంట నేనే అడుగడుగడుగున....
నీ జంట నేనే అనువనువనువున...
నీవంటె నేనే తనువున మనసున ఏమైనా..

మనమే ఒకరికి ఒకరను ఈ పయననా...మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన...

వెచ్చని అల్లరిలోనే సుర్యుడే కరగాలి..
చల్లని అలసటలోనే చంద్రుడేనిలవాలి..
తారకాపురమల్లే కాపురం వెలగాలి ...
నిత్య సంక్రాంతల్లే జీవితం సాగాలి ...

నీ వెంట నేనే అడుగడుగడుగున....
నీ జంట నేనే అనువనువనువున...
నీవంటె నేనే తనువున మనసున ఏమైనా..

మనమే ఒకరికి ఒకరను ఈ పయననా...మనువే ఒకటిగా కలిపెను ఈ సమయాన...
http://www.youtube.com/watch?v=m-9wf1v9OtI

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki