ఆనందం


చికి చికి చాం చికి చంచంచం
ప్రతి నిమిషం ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
మనసంతా ఆనందం

రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
ప్రతి నిమిషం ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
మనసంతా ఆనందం

ఊరించే ఊహల్లో ఊరేగడమే ఆనందం
కవ్వించే కల కోసం వేటాడమే ఆనందం
అలలై ఎగసే ఆనందం
అలుపే తెలియని ఆనందం

ఎదరేమున్న ఎవరేమన్నా
దూసుకుపోతూ ఉంటే ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
ప్రతి నిమిషం ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
మనసంతా ఆనందం

ప్రతి అందం మనకోసం అనుకోవటమే ఆనందం
రుచి చూద్దాం అనుకుంటే చేదైనా అది ఆనందం
ప్రేమించటమే ఆనందం
Fail అవ్వటమే ఆనందం

కలలే కంటూ నిజమనుకుంటూ
గడిపే కాలం ఎంతో ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
ప్రతి నిమిషం ఆనందం

చికి చికి చాం చికి చంచంచం
మనసంతా ఆనందం

రంగుల లోకం అందించే ఆహ్వానం ఆనందం
ఆశల జండా ఎగరేసే స్వాతంత్ర్యం ఆనందం

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki