Eppudu oppukovaddura otami...


ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ....ఎన్నడూ వదులుకోవద్దురా ఓరిమి....విశ్రమించ వద్దు ఏ క్షణం---విస్మరించ వద్దు నిర్ణయం...అప్పుడే నీ జయం నిశ్చయం రా....ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నింగి ఎంత పెద్దదయిన రివ్వుమన్న గువ్వపిల్ల రెక్క ముందు తక్కువేనురా....సంద్రమెంత గొప్పదైన ఈదుతున్న చేప పిల్ల ముప్ప ముందు చిన్నదేనురా....పశ్చిమాన పొంచి ఉండి రవి ని మింగు అసుర సంధ్య ఒక్కనాడూ నెగ్గలేధురా...గుటకపడని అగ్గి ఉండ సాగరాలనీదుకుంటూ తూరుపింట తేలుతుందిరా...నిశా విలాసమెంతసేపురా.... ఉషొదయాన్ని ఎవ్వడాపురా ...రగులుతున్న గుండె కూడా సుర్యగోళమంటిదేనురా... ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ...నొప్పి లేని నిమిషమేది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగుననీరసించి నిలిచిపోతె నిమిషమైన నీది కాదు ..బ్రతుకు అంటె నిత్య ఘర్షణ ... దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటె సైన్యముండున ...ఆశ నీకు అశ్త్రమౌను శ్వాస నీకు శస్త్రమౌను ..ఆశయమ్ము సారధవును రా..నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...నిరంతరం ప్రయత్నమున్నదా నిరాశకే నిరాశ పుట్టదా ...ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
http://www.youtube.com/watch?v=q_y9tD6LI5k

Comments

Anonymous said…
hi swapna garu tnx alot for posting the Eppudu Oppukovaddura Otami song.....i was searching alot for this complete song and i got it too. I appreciate your taste of collecting such a nice songs....keep up andi. I am from andhra and staying here in virginia.

Hope you will post more good lyrics here which are inspiring...



Thanks
vasanth
vasanthkvk@gmail.com
Its 4 U yar said…
Thats Mr. Seetarama Sastry garu....

Thank you Swapna garu
Prakash Murthy said…
Hi Swapna garu,

It is one of the lyrics i was searching for. Thanks for providing it. Do we have any link where we could see lyrics of Sitarama Sastry. Thanks.

regards
Prakash
some corrections are in this song lyrics....
Swapna said…
Durga...could you tell me what need to be corrected??
Kavitha Sarathi said…
nirantaram prayatnamunnada nirasake nirasa puttada
ayuvunnatha varaku chavu kuda neggaleka savamu paine gelupu cahtura
eppudu.....
sivennela has changed like this later
Anonymous said…
One more small correction is ... Dehamundi ... PRANAMUNDI ... netturundi sattuvundi inta kanna synyamunduna .... It is PRANAMUNDI ... not DHIRAMUNDI ...
Swapna said…
@Anonymous

Thank u...I edited that

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki