లాలి లాలి లాలి లాలి......


లాలి లాలి లాలి లాలి
లాలి లాలి లాలి లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రజీవ నేత్రునికి రతనాల లాలి

మురిపాల కృష్ణునికి ఆఆఆ
మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి

లాలి లాలి లాలి లాలి
లాలి లాలి లాలి లాలి

కల్యాణ రామునికి కౌసల్య లాలి
కల్యాణ రామునికి కౌసల్య లాలి

యదువంశ విభునికి యశొద లాలి
యదువంశ విభునికి యశొద లాలి

కరిరాజ నుతునికి ఈఈఈఈ
కరిరాజ నుతునికి గిరితనయ లాలి
కరిరాజ నుతునికి గిరితనయ లాలి

పరమాత్మభవునికి పరమాత్మ లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి

జో జో జో జో జో
జో జో జో జో జో

అలమేలు పతికి అన్నమయ్య లాలి
అలమేలు పతికి అన్నమయ్య లాలి

కోదండ రామునికి గోపయ్య లాలి
కోదండ రామునికి గోపయ్య లాలి

శ్యామలాంగుడికి శ్యామయ్య లాలి
శ్యామలాంగుడికి శ్యామయ్య లాలి

ఆగమ నుతునికి త్యాగయ్య లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల లాలి

మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి
జగమేలు స్వామికి పగడాల లాలి

వటపత్ర సాయికి వరహాల లాలి
రాజీవ నేత్రునికి రతనాల

లాలి లాలి లాలి లాలి లాలి

http://www.youtube.com/watch?v=HHhnJ-5N9Cg

Comments

Aravind Babu said…
Too good, Swapna garu.
really appreciative.
Swapna said…
Thanku Aravind garu
Unknown said…
namasthe..........
ee patante naaku chaala istam.....kaniinni rojulu lyrics theliyavu...na 6 nelala kodukuki ee paate vachinattuga paadi nidhra puche dhanni..... mee valla ikamedhata correct ga padathanu.
thanks andi..

lavanya
Swapna said…
Thanku Lavanya garu...ee paata naaku chaala istam...maa ammayiki chinnappudu ide paadedhanni...

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki