మనసే అందాల బృందావనం


మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం

మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం

కమ్మని నగుమోము కాంచుటే తొలినోము
కడగంటి చూపైన కడు పావనం

మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం

రాధను ఒక వంక లాలించునే
సత్యభామనూ మురిపాల తేలించునే

రాధను ఒక వంక లాలించునే
సత్యభామనూ మురిపాల తేలించునే

మనసార నెరనమ్ము తన వారిని
ఆ ఆ ఆఆ ఆఅ ఆఆఆ ఆఅ

మనసార నెరనమ్ము తన వారిని
కోటి మరులందు సుధలందు తనియించెనే

మనసే అందాల బృందావనం
వేణుమాధవుని పేరే మధురామృతం

http://www.youtube.com/watch?v=3_yM-boo3pA

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki