వాసంత సమీరంలా... నునువెచ్చని గ్రీష్మంలా...


Ruthuraagaalu...ee serial dooradarshan lo oka 7 years vachindhi...intlo,college lo andharu tega interesting gaa chuse vallu...maa hostel lo unna dokku tv ee serial time lo thappa eppudu kaaligaa undedhi...aa time lo matram almost hostel mottam akkade undevaaru...nenu ee song kosam velledhaanni...enni saarlu vinna malli malli vinalanipistundhi endhuko...ee song lo every word bhale baaguntundhanipistundhi naaku...

వాసంత సమీరంలా
నునువెచ్చని గ్రీష్మంలా
సారంగ సరాగంలా
అరవిచ్చిన లాస్యంలా

ఒక శ్రావణ మేఘంలా
ఒక శ్రావణ మేఘంలా

శరత్చంద్రికల కలలా

హేమంత తుషారంలా
నవ శిశిర తరంగంలా
కాలం ధ్యానం లయలో
కలల అలల సవ్వడిలో

కాలం ధ్యానం లయలో
కలల అలల సవ్వడిలో

సాగే జీవన గానం
అణువణువున ఋతురాగం

సాగే జీవన గానం
అణువణువున ఋతురాగం

వాసంత సమీరంలా
నునువెచ్చని గ్రీష్మంలా
సారంగ సరాగంలా
అరవిచ్చిన లాస్యంలా

http://www.youtube.com/watch?v=GU0nHCa6AQU

Comments

Unknown said…
iih serial ni boys hostel lo kooda thega choosevallu...
ఈ పాటకి మీరు పెట్టిన వీడియో యూట్యూబ్ వాళ్ళు తీసేసారు. ఇంకోచోట దొరుకుతోంది.
http://mytelugulyrics.wordpress.com/2012/03/11/ruthuragalu-vasanta-samiramla/ ఆడియో కోసమేఅనుకోండి.

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki