Konte chuputho
కొంటె చూపుతో
నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే(2)
మాట రాని మౌనం మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం కనులే కలిపే
ఈవేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రెమేనేమో
ఆది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలిపాటై నాలో పలికినది
పగలే రేయైన యుగమే క్షణమైన
కాలం నీతోటి కరగని
అందని జాబిల్లి అందిన ఈవేళ
ఇరువురి దూరలు కరగనీ
ఒడిలో వాలలనున్నదీ
వద్దని సిగ్గాపుతున్నదీ
తడబడు గుండెలలొ మోమాటమిదీ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగ చల్లగ దొచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదొ మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరవు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే
నువ్వుంటె చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రెమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలిపాటై నాలో పలికినదీ
మాట రాని మౌనం
మనసీ తెలిపే
ఎద చాటు మాటు గానం
కనులే కలిపే ఈవేళ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కొంటె చూపుతో
నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే(2)
మాట రాని మౌనం మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం కనులే కలిపే
ఈవేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రెమేనేమో
ఆది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలిపాటై నాలో పలికినది
పగలే రేయైన యుగమే క్షణమైన
కాలం నీతోటి కరగని
అందని జాబిల్లి అందిన ఈవేళ
ఇరువురి దూరలు కరగనీ
ఒడిలో వాలలనున్నదీ
వద్దని సిగ్గాపుతున్నదీ
తడబడు గుండెలలొ మోమాటమిదీ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగ చల్లగ దొచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదొ మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరవు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే
నువ్వుంటె చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రెమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలిపాటై నాలో పలికినదీ
మాట రాని మౌనం
మనసీ తెలిపే
ఎద చాటు మాటు గానం
కనులే కలిపే ఈవేళ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కొంటె చూపుతో
నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే(2)
మాట రాని మౌనం మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం కనులే కలిపే
ఈవేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రెమేనేమో
ఆది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలిపాటై నాలో పలికినది
పగలే రేయైన యుగమే క్షణమైన
కాలం నీతోటి కరగని
అందని జాబిల్లి అందిన ఈవేళ
ఇరువురి దూరలు కరగనీ
ఒడిలో వాలలనున్నదీ
వద్దని సిగ్గాపుతున్నదీ
తడబడు గుండెలలొ మోమాటమిదీ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగ చల్లగ దొచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదొ మాయ చేసి అంతలోనె మౌనమేలనే
కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరవు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటు తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే
నువ్వుంటె చెంత
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవిత ప్రెమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలిపాటై నాలో పలికినదీ
మాట రాని మౌనం
మనసీ తెలిపే
ఎద చాటు మాటు గానం
కనులే కలిపే ఈవేళ
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో
ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి అంతలోనె మౌనమేలనే
http://www.youtube.com/watch?v=kcCtM9Uhwfs
Comments