Posts

Showing posts from April, 2008

chaalle gaani entaa paraaku(gamyam)

Image
చాల్లేగాని ఏంటా పరాకు ఉన్నట్టుండి ఏమైంది నీకు అయ్యో రాణి మరి ఇదైపోకు tell me అని enquiryలన్నీ ఎందుకు మాతోనే తిరుగుతుంటూ మా ఊసే పట్టనట్టు ఏదోలా ఎందుకున్నావ్ నీదీ లోకం కాదన్నట్టు ఒదిగుందే లోని గుట్టు కదిలిస్తే తేనెపట్టు వదలదుగా వెంట పడుతూ నాకేం తెలుసిది ఇంతేనంటూ దూకేదాక లోతన్నది కొలిచే వీలు ఏమున్నది పరువలేదు అంటున్నది ప్రేమలొ పడ్డది ఆమె చెంపలా కందిపోవటం ఏమి చెప్పటం ఎంత అద్భుతం అందుకే కదా కోరి కోరి కయ్యాలు అతనికోసమే ఎదురు చూడటం బ్రతిమలాడి తను అలక తీర్చటం పూట పూట ఎన్నెన్ని చిలిపి కలహాలు జంటలెన్ని చెబుతున్నా ఎన్ని కధలు వింటున్నా అంతుబట్టదీ ప్రేమ ఏనాటికైనా విన్నాగాని అంటావేగాని ఏమంటుంది ఆకాశవాణి చూసాగాని వేరే లోకాన్నిఏం చెప్పాలి చూపించే వీలు లేదని పక్కకెళ్ళిపో పాడు మౌనమా కరగవెందుకే కొద్ది దూరమా పక్కకెళ్ళిపో పాడు మౌనమా కరగవెందుకే కొద్ది దూరమా బైటపడని జత ఏదో చూసుకోరాదా ఎంతసేపు ఈ వింత dilemma కధని కాస్త కదిలించు కాలమా నువ్వే రాక ఈ debate ఎంతకి తెగదా కొత్త దారిలో నడక ఇప్పుడిప్పుడే కనుక తప్పదేమో తడబడక అలవాటు లేక ఇన్నాళ్ళుగా ఉన్నాగా నేను నువ్వొచ్చాక ఏమయిపోయాను నీతో నేను అడుగేస్తున్నాను ఏవైపంటే ఏమో

Sirimalle puvva

Image
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా....... తెల్లరబోతుంటే నా కల్లోకి వస్తాడే కళ్ళారా చూద్దమంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు,నా ఈడు జోడు ఏడే ఈ సందెకాడ నా సందమామ రాడే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా...... కొండల్లో కోనల్లో కూయన్న ఓ కొయిల ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెద వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే పగలంతా దిగులు రేయంతా వగలై రేగేనే చుక్కల్లారా దిక్కులు దాటి వాడెన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వ సిరిమల్లె పువ్వ చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా .. . http://youtube.com/watch?v=kY2cigdBuhQ

One way one way jeevitaaniki

Image
One way One way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్నా ఆగదే మరి సాగిపొయే ప్రయాణం runway లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది ఎగుడు దిగుదు చూసుకోదిది పరుగు తీసే ప్రవాహం నీ దారిలోన నవ్వు చిలకరించే మల్లెపువ్వులు తీయతీయగానే నిన్ను గాయపరిచే తేనెటీగలెన్నో ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృస్టి లో రహస్యం ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృస్టి లో రహస్యం One way One way జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్నా ఆగదే మరి సాగిపొయే ప్రయాణం జగమే ఒక మాయ,బ్రతుకే ఒక మాయ అని అన్నది ఎవరో, అది విన్నది ఎవరో మనసునే పట్టిలాగే ప్రేమెంత మాయ అనుకున్నా ఒక్క చూపుకై బ్రతికే ఆ మాయలో హాయి లేదా ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ mystery కి బదులు ఎవ్వరు చెప్పలేరుగా అందుకే నేటి రోజే నీది ఎంత చిన్నదో తెలుసుకో జీవితం అంతకన్న అతి చిన్నది యవ్వనం ఎంత చిన్నదో తెలుసుకో జీవితం అంతకన్న అతి చిన్నది యవ్వనం తను పుట్టిన చోటే ఉంటుందా చినుకు తను వెళ్ళే చొటే తెలుసా మరి తనకు నిన్న అన్నది ఇక రాదు గతమంటె ఎందుకా మోజు రేపు అన్న ఆ రోజు కలలాంటిదే కదా మనకు ఎన్ని వేల చిరు వేషాలో కలిపి మనిషి అవతారం కళ్ళు మూసి తెరిచేల

Manasaveena madhugeetam

Image
మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం సాగరమధనం,అమృత మధురం,సంగమ సరిగమ స్వర పారిజాతం మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం ఎద లోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిల గీతం శతవసంతాన దశదిశాంతాన సుమ సుగంధాల భ్రమర నాదాల కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం జాబిలి కన్న నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్నా కానుకలేమి నేనివ్వగలను కన్నుల కాటుక నేనవ్వగలను పాల కడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది ఏ మల్లెల తీరాల నిను చేరగలను మనసున మమతై కడతేరగలను మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం కురిసేదాక అనుకోలేదు శ్రావణ మేఘమని తడిసేదాక అనుకోలేదు తీరని దాహమని కలిసేదాక అనుకోలెదు తీయని స్నేహమని పెదవి నీవుగా పదము నేనుగా ఎదలు కలపగా మానసవీణ మధుగీతం మన సంసారం సంగీతం సంసారం సంగీతం

తలచి తలచి చూస్తే..

Image
తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికే ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకొంటిని తెరిచి చూసి చదువవేల కాలి పోయే లేఖ రాసా నీకై నేను బ్రతికే ఉంటిని ఓ... నీలో నన్ను చూసుకొంటిని కొలువు తీరు తరువుల నీడ చెప్పుకొనును మన కధనిపుడు రాలిపొయిన పూల గంధమా రాక తెలుపు మువ్వల సడిని తలచుకొనును దారులు ఎపుడు పగిలిపొయిన గాజులు అందమా అరచేత వేడిని రేపే చెలియ చే నీ చేత ఒడిలో వాలి కధలను చెప్ప రాసిపెట్టలేదు తొలి స్వప్నం కాదులే ప్రియతమా కనులు తెరువుమా మధురమైన మాటలు ఎన్నోకలసిపోవు ఈ పలుకులలో జగము కరుగు రూపే కరుగునా చెరిగి పోని చూపులు అన్నీ రేయి పగలు నిలుచును నీలో నీదు చూపు నన్ను మరచునా వెంట వచ్చు నీడ బింబం వచ్చి వచ్చి పోవు కళ్ళ ముందు సాక్షాలున్నాతిరిగి నేను వస్తా ఒక సారి కాధురా ప్రియతమా ఎపుడూ పిలిచినా తలచి తలచి చూస్తే తరలి దరికి వస్తా నీకై నేను బ్రతికే ఉంటిని ఓ..నీలో నన్ను చూసుకొంటిని http://www.raaga.com/channels/telugu/movie/A0000456.html

Arerey Arerey --Manase jaare

Image
అరెరె.. అరెరె... మనసే జారే అరెరె.. అరెరె.. వరసే మారే ఇదివరకెపుడూ లేదే..ఇది నా మనసే కాదే.. ఎవరేమన్నా వినదే..తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే స్నేహమేరా జీవితం అనుకున్నా ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నయినా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలో అనుకుంటు రోజు గడపాలా మది కోరుకున్న మధుబాల చాల్లే నీ గోలా అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే చిన్నినవ్వే చైత్రమై పూస్తుంటే చెంత చేరి చిత్రమే చూస్తున్నా చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా అలవాటులేని పరవశమా వరమా హాయ్ రామా అరెరె.. అరెరె... మనసే జారే.. అరెరె.. అరెరె.. వరసే మారే.. ఇదివరకెపుడూ.. లేదే.. ఇది నా మనసే.. కాదే.. ఎవరేమన్నా వినదే..తనదారేదో తనదే అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే http://www.youtube.com/watch?v=9hbJX

Gaallo telinattundhe

Image
లెలెలెలెలే లెలెలేమ్మా లెలెలెలెలే లెలెలేమ్మా లేమ్మా లేమ్మా లేమ్మా ... లెలెలెలెలే లెలెలేమ్మా లెలెలెలెలే లెలెలేమ్మా లేమ్మా లేమ్మా లేమ్మా ... గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే full bottle ఎత్తి దించకుండ తాగినట్టుందే ఊర్వశివో నువ్వు ..రాక్షసివో నువ్వు.. ప్రేయసివో నువ్వు నా కళ్ళకి ఊపిరివో నువ్వు..ఊయలవో నువ్వు..ఊహలవో నువ్వు నా మనసుకి లెలెలెలెలే లెలెలేమ్మా లెలెలెలెలే లెలెలేమ్మా లేమ్మా లేమ్మా లేమ్మా ... హెయ్ నిదుర దాటి కలలే పొంగే ..పెదవి దాటి పిలుపే పొంగే.. అదుపు దాటి మనసే పొంగె నాలో గడప దాటి వలపే పొంగే ..చెంప దాటి ఎరుపే పొంగే .. నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊసుల్లో రంగులవో నువ్వు..రెప్పలవో నువ్వు..దిక్కులవో నువ్వు నా ఆశకి తుమ్మెదవో నువ్వు..తుంటరివో నువ్వు..తొందరవో నువ్వు నా ఈడుకి గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే తలపు దాటి తనువే పొంగే...సిగ్గు దాటి చనువే పొంగే.. బెట్టు దాటి వయసే పొంగే లోలో కనులు దాటి చూపే పొంగే..అడుగు దాటి పరుగే పొంగే ... హద్దు దాటి అలయే పొంగే నీ

nuvu evvari edalo

Image
నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎంధుకు పోతావో తెలియదే ఎవ్వరికి ,తేలదే ఎన్నటికి అందుకే నీ కధకి అంతులేదెప్పటికి తీరాలు లేవే ప్రేమా నీ దారికి కలతలే కోవెలై కొలువయే విలయమా వలపులో నరకమే వరమనే విరహమా తాపమే దీపమా,వేదనే వేదమా 'శాపమే దీవెనా నీకిదే న్యాయమా కన్నీరాభిషేకమా,నీరాశ నైవేద్యమా మదిలో మంటలే యాగమా ప్రణయమా నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావో నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎంధుకు పోతావో రెప్పలే దాటదే ఎప్పుడు ఏ కల నింగినే తాకదే కడలిలో ఏ అల నేలపై నిలవదే మెరుపులో మిలమిల కాంతిలా కనపడే భ్రాంతి ఈ వెన్నెల అరణ్యాన మార్గమా,అసత్యాల గమ్యమా నీతో పయనమే పపమా ప్రణయమా http://www.youtube.com/watch?v=jcq4ZPnkwF4

Anaganaga kadhalaa

Image
అనగనగ కధలా ఆ నిన్నకి సెలవిస్తే అరె కనులను విలిగించే ప్రతి ఉదయం మనదేలే లోకాల చీకటిని తిడుతూనే ఉంటామా ఒక చిన్న దీపం వెలిగించుకోలేమా ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా అనగనగ కధలా ఆ నిన్నకి సెలవిస్తే అరె కనులను విలిగించే ప్రతి ఉదయం మనదేలే హేల హేలాలా జబిలి కంట్లో కన్నీరా హేల హేలాలా వెన్నెల కురవాలా హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన పొయిన కాలము పొందలేముగా రేగిన గాయమే ఆరనంత మాత్రాన కాలమే సాగక ఆగిపోదుగా అరె ఈ నేల ఆకాశం ఉందే మనకోసం వందేళ్ళ సంతొషం అందాం మన సొంతం ఈ సరదాలు,సంతోషాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం అనగనగ కధలా ఆ నిన్నకి సెలవిస్తే అరె కనులను విలిగించే ప్రతి ఉదయం మనదేలే ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా నా ఎద నీ జతే కోరుతుందిగా ఒంటరి దారిలో నాకు తోడువైనావు ఎన్నడు నీడగా వెంట ఉండవా అరె కలలే నిజమైనాయి కనులే ఒకటై కలిపేస్తూ నీ చేయి అడుగే చిందెయ్యి మన స్నేహాలు,సావాసాలు కలకాలం నిలిచే కధ కావాలి http://www.bharatmovies.com/videos/telugu/Venky-Anaganaga-Kadhala.htm

kadhagaa kalpanagaa

Image
కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మది లోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జో లాలిలో లాలి లాలో జో లాలిలో కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని మోసం తెలియని లోకం మనది తీయగ సాగే రాగం మనది ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో నీకు నాకు సరిజోడని కలలోనైనా విడరాదని కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మది లోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జో లాలిలో లాలి లాలో జో లాలిలో కారడువులలో కనిపించావు నా మనసేమో రగిలించావు గుడిలో పూజారై నా హృదయం నీ కోసం పరచాను ఈ అనుబందం ఏ జన్మది ఉంటే చాలు నీ సన్నిధి కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా మది లోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జో లాలిలో లాలి లాలో జో లాలిలో http://youtube.com/watch?v=C1n0mIiJuUQ

hayire hayire

Image
హాయిరే హాయిరే సరిగమ హొలి ఆడుతూ పాడితే పదనిస కేళి జాబిలి రాతిరి తళుకుమనాలి చీకటి పాపిట తిలకమవ్వాలి ఎదిగిన చెట్టు చేమ నిన్నేమనాలి పుడమికి పచ్చా చీర నువ్వే కావాలి మెరుపుల మొగ్గ మొక్క నిన్నేమనాలి పెదవుల సిగ్గు నిగ్గు నువ్వేననాలి పూసే పువ్వా నిన్నేమని అననే బోసి నవ్వు నీదేనంటే వినవే మల్లే తీగా నీదే గొప్ప గుణమే నీలా అల్లుకుంటే చాలు చెలిమే ఓఓ మెలికలు పొయే నది కులుకుల లోనా కులుకుతు పొయే ఒక చెలి నడకుంది కలికి ముంగురులే మేఘములే లే చెలియా నీ నడుమే ఆ మెరుపే లే ఎగసిన ఊహలకే కన్నూలుంటే చాలు కనపడవా మనకే ఎన్నొ ఎన్నొ అందాలు గుండే ఉంటే నువ్వే చూడు తడిమి అమ్మతనం నిండి ఉంది పుడమి గువ్వా గువ్వా నువ్వే చెప్పు నిజమే నీలో కూడ ఉంది అమ్మాయిజమే ఓ ఓ ఓ తొలకరిలోనా తొలి తకధిమి లోనా తళతళ లాడే చెలి పరువం లోనా మురిసి ఆకశమే నీ వశమాయే బిగిసిన ఆ సొగసే పరవశమాయే చినుకులు ధారలుగా మరి పొయే వాన అలకలు తీరెనుగా గుండెల్లోనా తిళ్ళానా కొండా కోనా అందాలన్ని చెలికే కన్నే పిల్లే కాదా వాన చినుకే నల్లా నల్లా మబ్బు చాటూ తొలిగే పిల్ల జల్లా వెన్నెలేదో వెలిగే హాయిరే హాయిరే సరిగమ హొలి ఆడుతూ పాడితే పదనిస కేళి జాబిలి రాతిరి తళుకుమనాలి చీకటి పాపిట