Gaallo telinattundhe
లెలెలెలెలే లెలెలేమ్మా లెలెలెలెలే లెలెలేమ్మా లేమ్మా లేమ్మా లేమ్మా ...

గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనెపట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
full bottle ఎత్తి దించకుండ తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు ..రాక్షసివో నువ్వు.. ప్రేయసివో నువ్వు
నా కళ్ళకి
ఊపిరివో నువ్వు..ఊయలవో నువ్వు..ఊహలవో నువ్వు
నా మనసుకి

హెయ్ నిదుర దాటి కలలే పొంగే ..పెదవి దాటి పిలుపే పొంగే..
అదుపు దాటి మనసే పొంగె నాలో
గడప దాటి వలపే పొంగే ..చెంప దాటి ఎరుపే పొంగే ..
నన్ను దాటి నేనే పొంగే నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు..రెప్పలవో నువ్వు..దిక్కులవో నువ్వు
నా ఆశకి
తుమ్మెదవో నువ్వు..తుంటరివో నువ్వు..తొందరవో నువ్వు
నా ఈడుకి

తలపు దాటి తనువే పొంగే...సిగ్గు దాటి చనువే పొంగే..
బెట్టు దాటి వయసే పొంగే లోలో
కనులు దాటి చూపే పొంగే..అడుగు దాటి పరుగే పొంగే ...
హద్దు దాటి అలయే పొంగే నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు..వేకువవో నువ్వు..సుర్యుడివో నువ్వు
నా నింగికి
జాబిలివో నువ్వు..వెన్నెలవో నువ్వు..తారకవో నువ్వు
నా రాత్రికి

http://youtube.com/watch?v=zmxce8nwBaM

Comments