kadhagaa kalpanagaa


కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మది లోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జో లాలిలో లాలి లాలో జో లాలిలో

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని

మోసం తెలియని లోకం మనది
తీయగ సాగే రాగం మనది
ఎందుకు కలిపాడో బొమ్మలను నడిపే వాడెవడో

నీకు నాకు సరిజోడని
కలలోనైనా విడరాదని

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మది లోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జో లాలిలో లాలి లాలో జో లాలిలో

కారడువులలో కనిపించావు
నా మనసేమో రగిలించావు
గుడిలో పూజారై నా హృదయం నీ కోసం పరచాను

ఈ అనుబందం ఏ జన్మది
ఉంటే చాలు నీ సన్నిధి

కధగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని
నా మది లోని పాటగా ఆమని విరిసే తోటగా
లాలి లాలో జో లాలిలో లాలి లాలో జో లాలిలో

Comments

ashok reddy said…
ee song kosam nenu adagani frnd ledu search cheyyani website ledhu..... nijanga chaala adhbuthamaina paata.thanx a lot

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki