nuvu evvari edalo


నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎంధుకు పోతావో
తెలియదే ఎవ్వరికి ,తేలదే ఎన్నటికి
అందుకే నీ కధకి అంతులేదెప్పటికి
తీరాలు లేవే ప్రేమా నీ దారికి

కలతలే కోవెలై కొలువయే విలయమా
వలపులో నరకమే వరమనే విరహమా
తాపమే దీపమా,వేదనే వేదమా
'శాపమే దీవెనా నీకిదే న్యాయమా
కన్నీరాభిషేకమా,నీరాశ నైవేద్యమా
మదిలో మంటలే యాగమా ప్రణయమా

నువ్వు ఎవ్వరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావో
నిను నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎంధుకు పోతావో

రెప్పలే దాటదే ఎప్పుడు ఏ కల
నింగినే తాకదే కడలిలో ఏ అల
నేలపై నిలవదే మెరుపులో మిలమిల
కాంతిలా కనపడే భ్రాంతి ఈ వెన్నెల
అరణ్యాన మార్గమా,అసత్యాల గమ్యమా
నీతో పయనమే పపమా ప్రణయమా

http://www.youtube.com/watch?v=jcq4ZPnkwF4

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki