Arerey Arerey --Manase jaare


అరెరె.. అరెరె... మనసే జారే
అరెరె.. అరెరె.. వరసే మారే
ఇదివరకెపుడూ లేదే..ఇది నా మనసే కాదే..
ఎవరేమన్నా వినదే..తనదారేదో తనదే

అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే
అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే

స్నేహమేరా జీవితం అనుకున్నా
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా
మలుపులు ఎన్నయినా ముడిపడిపోతున్నా
ఇక సెకనుకెన్ని నిమిషాలో అనుకుంటు రోజు గడపాలా
మది కోరుకున్న మధుబాల చాల్లే నీ గోలా

అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే
అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే

చిన్నినవ్వే చైత్రమై పూస్తుంటే
చెంత చేరి చిత్రమే చూస్తున్నా
చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మా
తెలుగింటిలోని తోరణమా కనుగొంటి గుండె కలవరమా
అలవాటులేని పరవశమా వరమా హాయ్ రామా

అరెరె.. అరెరె... మనసే జారే..
అరెరె.. అరెరె.. వరసే మారే..

ఇదివరకెపుడూ.. లేదే..
ఇది నా మనసే.. కాదే..
ఎవరేమన్నా వినదే..తనదారేదో తనదే

అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే
అంతా నీ మాయలోనే రోజూ నీ నామ స్మరణే
ప్రేమా ఈ వింతలన్నీ నీవల్లనే

Comments

Anonymous said…
Sooper paatalu..Good work..keep it up :)
Swapna said…
Thanku[:)]nuvvu adigina paata monday raasthaa...

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki