Anaganaga kadhalaa


అనగనగ కధలా ఆ నిన్నకి సెలవిస్తే
అరె కనులను విలిగించే ప్రతి ఉదయం మనదేలే

లోకాల చీకటిని తిడుతూనే ఉంటామా
ఒక చిన్న దీపం వెలిగించుకోలేమా
ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మా

అనగనగ కధలా ఆ నిన్నకి సెలవిస్తే
అరె కనులను విలిగించే ప్రతి ఉదయం మనదేలే
హేల హేలాలా జబిలి కంట్లో కన్నీరా
హేల హేలాలా వెన్నెల కురవాలా

హొయ్ బాధలో కన్నులే కందినంత మాత్రాన
పొయిన కాలము పొందలేముగా
రేగిన గాయమే ఆరనంత మాత్రాన
కాలమే సాగక ఆగిపోదుగా

అరె ఈ నేల ఆకాశం ఉందే మనకోసం
వందేళ్ళ సంతొషం అందాం మన సొంతం

ఈ సరదాలు,సంతోషాలు అలలయ్యేలా అల్లరి చేద్దాం

అనగనగ కధలా ఆ నిన్నకి సెలవిస్తే
అరె కనులను విలిగించే ప్రతి ఉదయం మనదేలే

ఎందుకో ఏమిటో ఎంతమందిలో ఉన్నా
నా ఎద నీ జతే కోరుతుందిగా
ఒంటరి దారిలో నాకు తోడువైనావు
ఎన్నడు నీడగా వెంట ఉండవా

అరె కలలే నిజమైనాయి కనులే ఒకటై
కలిపేస్తూ నీ చేయి అడుగే చిందెయ్యి

మన స్నేహాలు,సావాసాలు కలకాలం నిలిచే కధ కావాలి

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki