
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నురగలు తరగలు తేలే ప్రవాహంలో
కరిగిన కలువల తేనే సదా పంచుతూ
ఒడుపులు మలుపులు తిరిగే ప్రయాణంలో
కలిసిన వాగులతోనే జతై సాగుతూ
పెరిగే పెరిగే నదిలా చిలిమే చేయగా
ఎదిగే మనసే మనిషై మమతే పెంచగా
అందించి ఆశించే స్నేహమే సుధాశ్రావం
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
గలగల గమకం పాడే గళం తానై
బిరబిర పరుగులు తీసే మహా పాదమై
సరిసరి నటనలు ఆడే నదీ కాంత
చివరికి కడలి అలల్లో అలా చేరదా
ఉలుకై పలుకై కులుకై పులకింతై ఇలా
గడిచే బ్రతుకే ఎపుడు చెరితై మోగదా
తన గమ్యం తెలిసుంటే జీవితం అదే ధన్యం
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
ఆఅ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నురగలు తరగలు తేలే ప్రవాహంలో
కరిగిన కలువల తేనే సదా పంచుతూ
ఒడుపులు మలుపులు తిరిగే ప్రయాణంలో
కలిసిన వాగులతోనే జతై సాగుతూ
పెరిగే పెరిగే నదిలా చిలిమే చేయగా
ఎదిగే మనసే మనిషై మమతే పెంచగా
అందించి ఆశించే స్నేహమే సుధాశ్రావం
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
గలగల గమకం పాడే గళం తానై
బిరబిర పరుగులు తీసే మహా పాదమై
సరిసరి నటనలు ఆడే నదీ కాంత
చివరికి కడలి అలల్లో అలా చేరదా
ఉలుకై పలుకై కులుకై పులకింతై ఇలా
గడిచే బ్రతుకే ఎపుడు చెరితై మోగదా
తన గమ్యం తెలిసుంటే జీవితం అదే ధన్యం
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
ఆఅ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నదులైనా ఎదలైనా స్వేచ్చలో ఒకే తీరు
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
నురగలు తరగలు తేలే ప్రవాహంలో
కరిగిన కలువల తేనే సదా పంచుతూ
ఒడుపులు మలుపులు తిరిగే ప్రయాణంలో
కలిసిన వాగులతోనే జతై సాగుతూ
పెరిగే పెరిగే నదిలా చిలిమే చేయగా
ఎదిగే మనసే మనిషై మమతే పెంచగా
అందించి ఆశించే స్నేహమే సుధాశ్రావం
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
గలగల గమకం పాడే గళం తానై
బిరబిర పరుగులు తీసే మహా పాదమై
సరిసరి నటనలు ఆడే నదీ కాంత
చివరికి కడలి అలల్లో అలా చేరదా
ఉలుకై పలుకై కులుకై పులకింతై ఇలా
గడిచే బ్రతుకే ఎపుడు చెరితై మోగదా
తన గమ్యం తెలిసుంటే జీవితం అదే ధన్యం
చినుకు చినుకు కలిసి కలిసి
వరదై ఉరికే సెలయేరు
కలతో ఇలని దివితో భువిని
కలిపేసే ఊహల జోరు
ఆఅ ఆఆ ఆఆ ఆఆ ఆఆ
http://www.youtube.com/watch?v=oQHbM5pMlB0

0 comments:
Post a Comment