kammani geetaale
కమ్మని గీతలే పాడి రమ్మని పిలిచానే మరి రావే ఇకనైనా
కొమ్మలనడిగానే ప్రతి రెమ్మని వెతికానే కనిపించవు కాస్తైనా
నీ కోసం వచ్చానే సావాసం తెచ్చానే
ఏది రామరి ఏ మూలున్న

ఎవరైనా చూసారా ఎపుడైనా
ఉదయానా కురిసే వెన్నెల వానా
కరి మబ్బులాంటి నడి రేయి కరిగి కురిసింది కిరణాలుగా
ఒక్కొక్క తార చినుకల్లె జారి వెలిసింది తొలి కాంతిగా

ఒక్కొక్క తారా చినుకల్లే జారి వెలిసింది తొలి కాంతిగా
నీలాకాశంలోన వెండి సముద్రంలా పొంగే

నన్నేనా కోరుకుంది ఈ వరాల కూన
ఏలుకోన కళ్ళ ముందు విందు ఈ క్షణానా
సీతకోక చిలుక తీసుకుపో నీ వెనుక వనమంతా చూపించగా
ఆ మొక్కా ఈ మొలకా అన్ని తెలుసు కనుకావివరించు ఇంచక్కగా
సీతకోక చిలుక తీసుకుపో నీ వెనుకు వనమంతా చూపించగా

ఈ కారారణ్యంలో నీకే దిక్కై రానా

Comments