vennela vennela

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే

కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళ
కనుల పైనా కలలే వాలి సోలిపొయే వేళ

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే

ఆశ ఎన్నడు విడవక అడగరాదని తెలియదా
నా ప్రాణం చెలి నీవేలే
విరగబూసిన వెన్నెల వదిలివేయకే నన్నిలా
రారాదా ఎద నీదే కాదా
నిదుర ఇచ్చే జాబిలి నిదుర లేక ఇదే పాడినావా

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే

మంచు తెరలో ఒదిగి పొయే మధన సంధ్య తూగేనా
పుడమి ఒడిలో కలలు కంటూ పాపాయి నూ నిదురపో
మల్లె అందం మగువకెరుక మనసు బాధ తెలియదా
గుండె నిండా ఊసులే నీ ఎదుట ఉంటే మౌనమే
జోల పాట పాడినానే నిదుర లేఖ పాడినా

వెన్నెల వెన్నెల మెల్లగా రావే పువ్వులా తేనెలే తేవే

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...