sindura puvvaa..


సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా

కలలే విరిసెనే కధలే పాడెనే
ఒక మదివోలే అనందం ఎద పొంగెనే

ఓ సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా

కమ్మని ఊహలు కలలకి అందం తీరని బంధం కాదా
గారాల వెన్నెల కాసే సరగాల తేలి
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా

అందాలు సందడి చేసే రాగాలనేలి

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా

మాటల చాటున నాధం నువ్వే తీయని పాట నేనే
మధుమాస ఉల్లసాలే పులకించెనే
మురిపాలు చిందే హృదయం కొరేను నిన్నే
సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా

అలలై పొంగే ఆశలతోటి ఊయలలూగే వేళ
నా చెంత తోడై నీడై వెలిసావు నీవే
రాగాలు ఆలపించి పిలిచావు నువ్వే

సింధూరపువ్వా తేనె చిందించరావా
చిన్నారి గాలి సిరులే అందించ రావా

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Eppudu oppukovaddura otami...