computers,arts,science,maths,commerce


పాపం రోయ్ పాపాయ్ రోయ్ కోపమొద్దు బాసు
east కి west కి తేడా తెలియని innocent face
తప్పదుగా నెమ్మదిగా తీసుకోరా class
ఒకటా రెండా ఎన్నున్నాయో కదా conditions

computers,arts,science,maths,commerce
ఇవన్నీ classroom subjects
ఎలాగు తప్పని nuisance

campus లో అబ్బాయిల మద్యన తిరిగే manners
తెలియదంటే తప్పే miss
very important syllabus

tata,birla daughterలైన తలొంచి తీరాలి
మీరేం చెయ్యాలనుకున్నా మా permission ఉండాలి
ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి daily

that's the way we like it
that's the way we like it

computers,arts,science,maths,commerce
ఇవన్నీ classroom subjects
ఎలాగు తప్పని nuisance

icecream లు గట్రా తింటు
high speed లో లావయి పోకు
dieting పాటిస్తూ slim గా ఉండు

బోండం లా ఉన్నావ్ పండు
నీ body చూస్కో ముందు
నీక్కూడ కావాలా girl friend

నువ్వెంత అంటే నువ్వెంత అంటు debate మానెయ్యాలి
మగాళ్ళ పనులను మహాద్భుతం అంటు పదే పదే పొగడాలి

ప్రతిదినం మాకోసం తాజా flower bouquet తేవాలి
దిల్ దే సనం అంటూ దీనం గా మమ్మల్ని బ్రతిమాలాలి

ఆ బెట్టు కాస్త తగ్గాలిమా పట్టుదలే నెగ్గాలి
మా కంటి చూపుకే బయపడుతూ control లో ఉండాలి

that's the way we like it
that's the way we like it

computers,arts,science,maths,commerce
ఇవన్నీ classroom subjects
ఎలాగు తప్పని nuisance

gunny bag అనిపించేల చున్ని తో చుట్టెయ్యాలా
కాస్తైనా dressing sense ఉండాలి
funny గా కనిపించేలా నున్నంగా shaving ఏలా
కొంచం rough manliness ఉండాలి

ఎలాగ మీరుండాలో చెప్పే ప్రతి decision మాది
సరే సరే అని follow అయ్యే discipline ఒకటే మీది

సరేలే పోని సరదా పడని అనేంత సహనం మాది
మరి ఇలా శృతిమించారంటే కధంత చెడిపోతుంది

మీరుడుక్కుంటే చూడాలి
మా హుషారు చెలరేగాలి
మీరేడుస్తుంతే ఒదార్చే అవకాశం కావాలి

that's the way we like it
that's the way we like it

computers,arts,science,maths,commerce
ఇవన్నీ classroom subjects
ఎలాగు తప్పని nuisance

campus లో అబ్బాయిల మద్యన తిరిగే manners
తెలియదంటే తప్పే miss
very important syllabus

tata,birla daughterలైన తలొంచి తీరాలి
మీరేం చెయ్యాలనుకున్నా మా permission ఉండాలి
ఈ మాటల్నే పాఠంగా చదువుకోండి daily

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu