Nanne nanne choosthu


ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

నన్నేనన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
చూపుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

నీకో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిళ్ళానా

నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
ఓహువొహ ఒహువొహ ఎమిటంటారో
ఈ మాయనీ
ఓహువొహ ఒహువొహ ఎవరినడగాలో
ప్రేమేనా అని

నన్నేనన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే చూపుల గాలం వేస్తూ
నీ మాటల్లో ముంచేస్తూ ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

ఇదివరకెరుగని స్వరములు పలికెను
పగడపు జిలుగులు పెదాల మీద
బిడియములెరుగని గడసరి సొగసుకు
తమకములెగసెను నరాలలోన

ఏమైందో ఏమిటో ప్రేమైందో ఏమిటో
నా వాటం మొత్తం ఎంతో మారింది
ఈ మైకం ఏమిటో ఈ తాపం ఏమిటో
నా ప్రాయం మాత్రం నిన్నే కోరింది
ఓఉ వఓఉవవ

నన్నేనన్నే మార్చి నీ మాటల్తో ఏమార్చి
ప్రేమించే దైర్యం నాలో పెంచావోయి
కన్ను కన్ను చేర్చి నా కల్లోకే నువ్వొచ్చి
ఏకంగా బరిలోకే దించావోయి

చెలిమను పరిమళం మనిషికి తొలివరం
ఇరువురి పరిచయం తెలియని పరవశం
తొలి తొలి అనుభవం పరువపు పరుగులే

మనసున పరిమళం వలపని తెలిపిన
జిలిబిలి పలుకుల చలాకి మైనా
కలలను నిజముగ ఎదురుగ నిలిపిన
వరముగ దొరికిన వయారి జాణ

ఈ లోకం కొత్తగ ఉందయ్యో బొత్తిగ
భూగోళం కూడా నేడే పుట్టింది
నీవల్లే ఇంతగా మారాలే వింతగ
నువ్వంటే నాఉ పిచ్చే పట్టింది
లలల లలలల లలలల లలల

నన్నేనన్నే చూస్తూ నా గుండెల్లో గుచ్చేస్తూ
నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్దే
చూపుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ
ఓయమ్మో అమ్మో ప్రాణం తీయొద్దే

నీకో నిజమే చెప్పనా నీకో నిజమే చెప్పనా
నా మదిలో మాటే చెప్పనా
ఎదలో ఏదో తుంటరి తిళ్ళానా

నాలో ఏదో అల్లరి అది నిన్న మొన్న లేనిది
మరి ప్రేమో ఏమో ఒకటే హైరానా
ఓహువొహ ఒహువొహ ఎమిటంటారో
ఈ మాయనీ
ఓహువొహ ఒహువొహ ఎవరినడగాలో
ప్రేమేనా అని

ప్రేమేనా అని
ప్రేమేనా అని

ప్రేమేనా అని

http://www.youtube.com/watch?v=Y4hRQo26Hkc

Comments

Ramya said…
chaala baagundhi mee blog.Naaku telugu paatala lyrics antey istam andulonuu Siri vennela gari lyrics antey inkaa istam.chaala baaga anni present chesaaru meeru---Ramya
Swapna said…
Thanku Ramya :)Keep visiting.

Popular posts from this blog

Teliyani raagam palikindi

janaki ramula kalyananiki

Repalle vechenu