గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ..
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి
ఇంతలో ఎంతగా ఎదిగెనో వింతగా వధువుగా మారే మా అమ్మాయి
wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది
అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి
మనం చేస్తున్నాం అనుకుంటాం కాని అదంతా ఒట్టిదే
Marriages are made in Heaven
స్వర్గం లోనే పెళ్ళి చేసేసి దేవుడే పంపుతుంటే
మళ్ళీ ఇట్టా మేళతాళాల వేడుకే ఎందుకో
మీలాంటోళ్ళే నేలపై చేరి రాతలే మార్చుతుంటే
వేళకోళం కాదు పెళ్ళి అని చాటుదామందుకే
ఆ మూడుముళ్ళే వేస్తే ఏడడుగులు నడిపించేస్తే
కాదయ్యా కల్యాణము
మనసులనే ముడివేయలి నూరేళ్ళు జత నడవాలి
అపుడేగా సౌభాగ్యము
wish you happy married life
All the best for rest of life
ఆనందాల వేళ ఇది అభినందనల మాల ఇది
గుండెపై తన్నుతూ గుర్రమే ఎక్కుతూ ఆటలే ఆడిన పాపాయి
పెళ్ళైన కొత్తలో మా ఆయన నన్ను బంగారం అనేవాడు
మరి ఇప్పుడు బోషాణం అంటున్నాడు
రోజు తింటే నేతి గారైనా చేదుగా మారిపోదా
మోజే తీరితే కాపురం కూడా కొట్టదా బోరుగా
ఏడే కదా స్వరములుండేవి కోటి రాగాలకైనా
కూర్చేవాడికి నేర్పు ఉండాలి కొత్తగా పాడగా
సంగీతపు సాధనలాగ సరదా పరిశోధన లాగ
చెయ్యాలి సంసారము
ఉంటాయి కలిమి లేమి వెంటాడే కస్టం సుఖము
కలబోతే సుఖసారము
wish you happy married life
All the best for rest of life
సుందరం సుమధురం జీవితం ఓ వరం
ఆటలా పాటలా సాగాలి
మంజులం మోహనం జంటగా జీవనం
ఈ క్షణం శాశ్వతం కావాలి

Comments