Newyork nagaram

Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగేందుకే లే
తడిమే క్షణములో ఉరిమే వలపులో

Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగేందుకే లే
తడిమే క్షణములో ఉరిమే వలపులో

మాటలతో జోలాలి పాడినా కునుకయిన పట్టలేదేల
దినం ఒక ముద్దు ఇచ్చి తెల్లారి coffee నువ్వు తేవాయే
వింత వింత నడత తీయగ కలలో నీవు రావాయే
మనసులో ఉన్న కలవరం తీర్చే నువ్విక్కడ లేవాయే

ఏయ్ రానీవు అచట ఈ తపనలో క్షణములు యుగములైన వేళ
నేనిచట నీవచట ఇరువురికి ఇది మధుర బాధయే కదా

Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి చలి ఓ తుంటరి
తెలిసి తెలియక నూరుసార్లు ప్రతి రోజు నిను తలచు ప్రేమ
తెలుసుకో మరి చీమలొచ్చాయి నీ పేరులో ఉంది తేనె
జిల్ల్ అంటు భూమి ఏదో జత కలిసిన చలి కాలం సెగలు రేపెనమ్మ
నా జంటై నీవొస్తే సంద్రాన ఉన్న అగ్గిమంట మంచు రూపమే
Newyork నగరం నిదరోయే వేళ నేనే ఒంటరి
చలి ఓ తుంటరి తెప్పలు విడిచిన గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ నేను వెలిగేందుకే లే
తడిమే క్షణములో ఉరిమే వలపులో

Comments

Anonymous said…
Thank u Swapna......

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki