Padaveala radhika..


పాడవేల రాధిక ప్రణయ సుధ గీతిక
పాడవేల రాధిక ప్రణయ సుధ గీతిక
పాడవేల రాధిక...

ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో
ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ జీవితమే పులకించగ
నీ వీణను సవరించి
పాడవేల రాధిక...

గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
ఏ మూలను పొంచి పొంచి వినుచున్నాడని ఎంచి
పాడవేల రాధిక...

వేణుగాన లోలుడు నీ వీణ మృధురవము విని
వేణుగాన లోలుడు నీ వీణ మృధురవము విని
ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ
పాడవేల రాధిక ప్రణయ సుధ గీతిక

పాడవేల రాధిక...

http://youtube.com/watch?v=ilg-YM6B0jk

Comments

Popular posts from this blog

Teliyani raagam palikindi

Repalle vechenu

janaki ramula kalyananiki